ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.

ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం

Advertisements

<p>ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు&period; హర్యానాకు చెందిన కుటుంబం హరిద్వార్‌ వెళ్తుండగా దారి తప్పి&comma; ఎగ్జిట్ కోసం కారును వెనక్కి తీస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది&period; ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లా&comma; &&num;8216&semi;హల్గోయా కట్&&num;8217&semi; వద్ద ఈ ప్రమాదం జరిగింది&period; హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన ఒక కుటుంబం హరిద్వార్‌కు కారులో బయలుదేరింది&period; కాగా&comma; వీరు ప్రయాణిస్తున్న కారు సరైన ఎగ్జిట్ వేను మిస్ కావడంతో&period;&period; దానిని రివర్స్ చేస్తున్నారు&period; సరిగ్గా అదే సమయంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో కారు&comma; వీరున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది&period; ఈ తీవ్రమైన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా&comma; అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు&period; ఈ దుర్ఘటనలో ప్రవీణ్ &comma; అతని భార్య ప్రీతి &comma; వృద్ధురాలైన సుదేశ్&comma; మరియు తొమ్మిదేళ్ల బాలుడు శివాన్ష్ ప్రాణాలు కోల్పోయారు&period; వీరితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా&comma; వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.