హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి.

హైదరాబాద్ కూకట్‌పల్లిలో మైనర్ బాలికపై లైంగిక దాడి

Advertisements

<p>హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది&period; 7à°µ తరగతి చదువుతున్న 12 ఏళ్ల మైనర్ బాలికకు చాక్లెట్లు ఆశ చూపించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెహన్ &comma; ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది&period;బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు&period;నిందితుడిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు&comma; అనంతరం అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.