Crime

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

<p>నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది&period; గూడూరు&comma; కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది&period; రెండు రోజుల…

Read more

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

<p>విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది&period; కాకినాడ à°•à°¿ వెళ్ళేందుకు సిద్ధమైన à°’à°• మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకుని&comma; ఇద్దరు మహిళలు చాకచక్యంగా బ్యాగులోనుంచి 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు&period; సీసీటీవి కెమెరాల్లో…

Read more

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

<p>ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది&period; &&num;8220&semi;ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు&&num;8221&semi; అంటూ నమ్మించి పిలిపించి&comma; కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు à°“ కసాయి కొడుకు&period; మే 4à°µ తేదీన ముంజేటి స్పందన…

Read more

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..

<p>పట్టపగలే నగర నడిబొడ్డున&period;&period; జన సంచారం ఉన్న వేళే à°“ మహిళ హత్య కావడం కలకలం రేపింది&period; à°“ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు&period; దొంగతనానికి వచ్చి&period;&period; బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…

Read more

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..

<p>ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సైపై కేసు నమోదైంది&period; హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు&period;&period; కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు&period;…

Read more

సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు కలిచివేస్తున్నాయి&period; అతివేగంగా దూసుకు వచ్చిన స్కార్పియో కారు బస్సు కోసం రోడ్డుపై వెయిట్ చేస్తున్న మహిళలపైకి దూసుకొచ్చింది&period; à°ˆ ఘటనలో à°“ మహిళ మృతి చెందగా&comma; పలువురికి తీవ్రగాయాలయ్యాయి&period; గంభీరావుపేట…

Read more

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్..

<p>దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది&period; 2025 నవంబర్ 11à°¨ జరిగిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ 10 మంది నిందితులపై మొత్తం 7&comma;500 పేజీల ఛార్జిషీట్‌…

Read more

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

<p>అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో రియల్ ఎస్టేట్ మాఫియా రెచ్చిపోతోంది&period; ఇండస్ట్రియల్ జోన్ పేరుతో అమాయక ప్రజలను మభ్యపెడుతూ&period;&period; వీఎంఆర్‌డీఏ&comma; పంచాయతీ అనుమతులు లేని అక్రమ లేఅవుట్లతో కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారు&period; పెదరాంబద్రపురం&comma; నామవరం పరిధిలోని పలు సర్వే నంబర్లలో…

Read more

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

<p>దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి&period; à°ˆ కుంభకోణం వెనుక భారీ అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో బయటికొస్తున్నాయి&period; రాజస్థాన్ నుంచి గురుగ్రామ్&comma; నాసిక్ వరకు దీని మూలాలు విస్తరించి ఉండగా&comma; సీబీఐ విచారణతో…

Read more

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు&period; రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు&period; పైన సిమెంట్‌ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు&period; సమాచారం అందుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసులకు…

Read more