నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా

Advertisements

<p>నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది&period; గూడూరు&comma; కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది&period; రెండు రోజుల క్రితం నకిలీ సంతకాలతో జరిగిన రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన సీవీఆర్ న్యూస్&&num;8230&semi; తాజాగా మరో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది&period; ఈ ఘటన జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరుపై తీవ్ర అనుమానాలు స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇంటి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించిన పొజిషన్ సర్టిఫికెట్‌పై అనుమానం రావడంతో సీవీఆర్ న్యూస్ విచారణ చేపట్టింది&period; సంబంధిత వీఆర్వో వెంకటరమణను సంప్రదించగా&&num;8230&semi; సర్టిఫికెట్‌పై ఉన్న సంతకం&comma; రబ్బర్ స్టాంప్ రెండూ నకిలీవేనని స్పష్టం చేశారు&period; దీంతో గూడూరు&comma; కోటతో పాటు జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే తరహాలో ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయన్న చర్చ మొదలైంది&period; నకిలీ సర్టిఫికెట్లు&comma; ఫేక్ ప్రభుత్వ ముద్రలతో భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; ఈ గ్యాంగ్ వెనుక మరే శాఖల సహకారం ఉందా&period;&period;&quest; అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది&period; పూర్తి స్థాయి దర్యాప్తు చేపడితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..