ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం

Advertisements

<p>విశాఖలోని ద్వారక ఆర్టీసీ బస్‌ స్టాండ్‌లో బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటుచేసుకుంది&period; కాకినాడ కి వెళ్ళేందుకు సిద్ధమైన ఒక మహిళా ప్రయాణికురాలిని లక్ష్యంగా చేసుకుని&comma; ఇద్దరు మహిళలు చాకచక్యంగా బ్యాగులోనుంచి 35 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు&period; సీసీటీవి కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి&period; ఇద్దరు మహిళా దొంగలు పరారీలో ఉన్నారు&period; బాధితురాలు పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు&period; సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..