Crime

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ రెచ్చిపోయిన మరో నేపాలీ ముఠా …..

<p>హైదరాబాద్‌లో నేపాలీ ముఠాల నేరాలు రెచ్చిపోతున్నాయి&period; తాజాగా మరోసారి కలకలం సృష్టించింది మరో నేపాలీ గ్యాంగ్‌&period; మేడ్చల్‌ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న డాక్టర్‌ దంపతుల ఇంట్లో à°“ ముఠా భారీ దోపిడీకి…

Read more

ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం.. యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం..

<p>తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వర్ధమాన నటుడు భరత్ కాంత్ &comma; యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ దుర్మరణం పాలయ్యారు&period; ఇప్పుడిప్పుడే కెరీర్‌లో ఎదుగుతున్న ఇద్దరు స్నేహితులు…

Read more

సంచలనంగా మారిన విశ్రాంత ఐపీఎస్ భార్య హత్య.

<p>హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది&period; అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా భావించే à°ˆ కాలనీలోనే ఇలాంటి దారుణం జరగడం తీవ్ర ఆందోళనకు…

Read more

ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న మైనింగ్ మాఫియా ..

<p>కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి&period; గోపవరపు గూడెం శివారులో నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఎర్రమట్టి క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికులను కలవరపెడుతున్నాయి&period; అనుమతులు లేకుండానే కొన్ని చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి…

Read more

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌…

<p>వరుస పేలుళ్లతో పంజాబ్‌ దద్దరిల్లింది&period; రెండు గంటల్లో 2 చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది&period; రాత్రి జలంధర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ BSF ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది&period; కార్యాలయం బయట పార్క్‌ చేసి ఉన్న యాక్టివ్‌…

Read more

ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం..

<p>టాలీవుడ్ ప్రముఖ నిర్మాత RB చౌదరి దుర్మరణం పాలయ్యారు&period; రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు&period; సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ&comma; తెలుగు&comma; మలయాళం భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు&period; à°°à°‚à°—à°‚ సినిమా ఫేమ్‌…

Read more

రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్…

<p>హైదరాబాద్‌లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో కలకలం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు&period; ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను&comma; మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న కింగ్‌పిన్ అర్జున్…

Read more

మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆది శ్రీనివాస్..

<p>రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీరని విషాదం నెలకొంది&period; విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు మృత్యువాత పడటం జిల్లావ్యాప్తంగా అందరినీ కలచివేసింది&period; ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం&period;&period;…

Read more

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

<p>హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు&period; దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రాహెల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు&period; రాహెల్ మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్…

Read more

గన్నవరం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

<p>కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది&period; రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుండి వేగంగా వచ్చిన à°“ కంటైనర్ గూడ్స్ క్యారియర్ బలంగా ఢీకొట్టింది&period; à°ˆ భీకర సంఘటనలో ఒక్కసారిగా…

Read more