హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు.

Advertisements

<p>హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు&period; దుబాయ్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రాహెల్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు&period; రాహెల్ మూడేళ్ల క్రితం జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు&period; ఈ కేసులో ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయి&comma; షరతులతో కూడిన బెయిల్‌పై బయట ఉన్నాడు&period; కేసు విచారణ ఇంకా కొనసాగుతున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు&period; రాహెల్ దుబాయ్‌కు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిసిన పోలీసులు అతడిని అడ్డుకొని విచారించారు&period; కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున విదేశాలకు వెళ్లడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..