విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల..

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల

Advertisements

<p>విజయ్ ఆంటోని &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే &OpenCurlyQuote;అమ్మా అమ్మేగా’ పాట విడుదల&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ఆంటోని&comma; à°¶à°¶à°¿ దర్శకత్వంలో వచ్చిన &OpenCurlyQuote;బిచ్చగాడు’&comma; అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే&period; ఇప్పటికీ      అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు&period; మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని&comma; à°¶à°¶à°¿          ఆడియెన్స్ ముందుకు వచ్చారు&period; వీరి కాంబోలో &OpenCurlyQuote;బిచ్చగాడు’ తరువాత &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ అనే సినిమా రాబోతోంది&period; ఇప్పటికే                 à°°à°¿à°²à±€à°œà±   à°šà±‡à°¸à°¿à°¨ పోస్టర్లు&comma; గ్లింప్స్‌&comma; టీజర్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి&period;<&sol;p>&NewLine;<p>ఇక తాజాగా &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ నుంచి &OpenCurlyQuote;అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు&period;                 à°µà°‚à°¦   à°¦à±‡à°µà±à°³à±à°²à±‡ దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో&period;&period; మళ్లీ ఇప్పుడు &OpenCurlyQuote;అమ్మ అమ్మేగా’ అని                       à°…ందరినీ       à°®à±†à°ªà±à°ªà°¿à°‚చేందుకు వచ్చారు&period; &OpenCurlyQuote;అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం&comma; బాలాజీ శ్రీరామ్ బాణీ&comma; శ్రీకాంత్           à°¹à°°à°¿à°¹à°°à°£à± గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయి&period; ఈ పాటను వింటే అమ్మ విలువ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా ఉంది&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్&comma; ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో&period;&period; సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద                         à°°à°¾à°®à°‚జనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు&period; ఈ సినిమాలో విజయ్ ఆంటోని&comma; స్వాసిక&comma; అజయ్&comma; కావ్య&comma; శక్తి&comma; పదిని&comma;                   à°•ర్నాస్&comma; బాలాజీ శక్తివేల్&comma; దివాకర్&comma; అరుళ్ దాస్&comma; బక్స్&comma; వినోదిని&comma; మునిష్ కాంత్&comma; కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని         à°ªà±‹à°·à°¿à°‚చారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాకి ఎస్&period; బి&period; దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా&comma; బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు&period; హరిష్ యువరాజ్                     à°Žà°¡à°¿à°Ÿà°°à±‌గా&comma; భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు&period; ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..