Crime

విద్యార్థులను చితకబాదిన వార్డెన్..

<p>అనంతపురం జిల్లాలో à°“ ప్రైవేట్ విద్యాసంస్థలో దారుణం చోటుచేసుకుంది&period; అనంతపురం పట్టణ శివారులో ఉన్న సంసిద్ ఇంటర్నేషనల్ పాఠశాలలో విజయ శంకర్ అనే వార్డెన్ విద్యార్థులను చితకబాదాడు&period; విద్యార్థుల మర్మాంగాలపై దాడి చేసి గాయపరిచాడు&period; సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు&comma; విద్యార్థి…

Read more

బ్యూటి పార్లర్ పేరుతో భారీ మోసం..

<p>మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో రోజ్ గోల్ బ్యూటి పార్లర్ పేరుతో భారీ మోసం&period; పలు ఏరియాల్లో ప్రాంచైజ్ à°² పేరుతో ఒక్కోవ్యక్తినుండి 4లక్షల వసూలు&period;&period; ప్రగతినగర్ à°•à°¿ చెందిన సుష్మ&lpar;35&rpar;అనే భాదితురైలి పిర్యాదు మేరకు రోజ్ గోల్…

Read more

యాచకులపై కత్తులతో దాడులు

<p>సికింద్రాబాద్&period;&period; తాజా&period;&period; ఉత్తర మండల పరిధిలో ఇద్దరు ఫుట్ పాత్ పై నివసించే యాచకులపై కత్తులతో దాడులు చేసారు&period; రెండు వేర్వేరు ఘటనలు జరగగా à°“ యాచకుడు దారుణ హత్య కు గురయ్యాడు&period; మరొక వ్యక్తికి తలకు&comma; మెడ పై తీవ్ర…

Read more

గ్యాస్ సిలిండర్ పేలి రెండు ఇల్లులు నేలమట్టం..

<p>అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఈరోజు సుమారు 12 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో లీక్ అవుతున్నటువంటి గ్యాస్ తో ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి రెండు ఇల్లులు నేలమట్టం అయ్యాయి&period; సుమారు 6…

Read more

షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..

<p>à°•à°¡à°ª జిల్లా ప్రొద్దుటూరులో à°“ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో à°ˆ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి&period; దాదాపు రెండున్నర…

Read more

ఘోర రోడ్ ప్రమాదం..

<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period;à°ˆ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు&period; పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో à°—à°² అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడిన కారును గుర్తుతెలియని వాహనం ఢీ…

Read more

వరకట్న దాహానికి వివాహిత బలి..

<p>కర్ణాటక రాష్ట్రం కు చెందిన జ్యోతిక &lpar;23&rpar; అనే యువతి ని తిరుపతికి చెందిన ధనరాజ్ తో ఏడాది కిందట వివాహం జరిగింది&period; పెళ్లయినప్పటి నుండి కట్నం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు&period; ధనరాజ్ కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు…

Read more

ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

<p>అనకాపల్లి&period;&period; నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం&period; సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ &lpar;28&rpar; ఇరుక్కుపోయాడు&period; గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు&period; రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి&period; పోలీసులు…

Read more

సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి

<p>కోటబొమ్మాలి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి చోటుచేసుకుంది&period; కోటబొమ్మాలి మండలం కొసాల పురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు&lpar;48&rpar; ప్రైవేట్ బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు&period; విధి…

Read more

రసాయన వ్యర్థాలతో పిలాయిపల్లి కాలువ కలుషితం…

<p>యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ కత్వ సమీపంలో పిలాయి పల్లి కాలువలో గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థ రసాయనాలను పారబోస్తున్న ట్యాంకర్ ను పోచంపల్లి పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు&period; వెంటనే ట్యాంకర్ డ్రైవర్ని విచారించగా…

Read more