రసాయన వ్యర్థాలతో పిలాయిపల్లి కాలువ కలుషితం…

A tanker carrying waste chemicals

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మ కత్వ సమీపంలో పిలాయి పల్లి కాలువలో గుట్టు చప్పుడు కాకుండా వ్యర్థ రసాయనాలను పారబోస్తున్న ట్యాంకర్ ను పోచంపల్లి పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నారు&period; వెంటనే ట్యాంకర్ డ్రైవర్ని విచారించగా హైదరాబాదు లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల నుండి వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల లో తెచ్చి పిలాయి పళ్లి కాలువలో పారబోస్తున్నట్లు పోలీసుల ప్రథమ విచారణ లో తేలింది&period; ఎవరికి అనుమానం రాకుండా పెట్రోల్ ట్యాంకర్ల లా పోలి ఉన్న ట్యాంకర్లలో వ్యర్థ రసాయనాలను తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; ట్యాంకర్ ను సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..