తెలుగుదేశం బీసీల పుట్టినిల్లు

Jayaho BC

Advertisements

&NewLine;<p>ఇంచార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యలయంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది&period; బీసీలకు తుంగలో తొక్కిన వైసీపీ ప్రభుత్వం&comma; బీసీలకు వైసీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు&comma; తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరకి న్యాయం జరిగింది&comma; తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ పెద్దపీట వేస్తోంది&period; ఈ కార్యక్రమానికి హాజరైన పార్వతీపురం నియోజకవర్గం పట్టణ&comma; మండల బీసీల నాయకులు&comma; తెలుగుదేశం నాయకులు&comma; కార్యకర్తలు&comma; మహిళలు&comma; తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.

వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.

భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.