Crime

రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..

<p>à°•à°¡à°ª జిల్లా&period;&period; జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు&period; జమ్మలమడుగు మండలం&comma; గూడెం చెరువు గ్రామం&comma; రాజీవ్ కాలనీకి చెందిన మహబూబ్ బాషా&lpar;50&rpar; à°—à°¾ పోలీసులు నిర్ధారించారు&period; శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసి ఇక్కడ…

Read more

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ చేశాడు..

<p>తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఉదయం పొలం పనుల నిమిత్తం పొలంలోకి వెళ్లే సరికి మంట కనిపించడంతో వైర్లు దొంగలించేందుకు వచ్చారని వాళ్లపైకి వెళ్లడంతో అప్పటికే à°’à°• మగ శవాన్ని కాలుస్తున్న వారు వెంకటేశ్వరరావు ని…

Read more

చేతికి అందిన పంట అగ్నికి ఆహుతి..

<p>కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో విధ్యుత్ శాఖ వారి నిర్లక్ష్యంతో కౌలురైతు దాసరి నాగేంద్ర కు చెందిన మూడెకరాల మినుము పైరు దగ్ధం అయింది&period; ట్రాన్స్ఫార్మర్ వద్ద తీగలు తెగి మంటలు చేలరేగి వరిగడ్డికి అంటుకోవడంతో à°ˆ ఘటన చోటుచేసుకుంది&period;…

Read more

విహార యాత్రలో విషాదం..

<p>అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది&period; కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు&period; à°ˆ ప్రమాదంలో à°’à°• మహిళా మృతి చెందింది&period; మిగిలిన వారికి తీవ్ర…

Read more

ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య..

<p>కలికిరి పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన గురువారం కలికిరిలో వెలుగు చూసింది&period; పోలీసుల కథనం మేరకు&period;&period; కార్వేటినగరం మండలం&comma; ఈదురు వారిపల్లికి చెందిన పెయింటర్ వెంకటేష్ కుమార్తె పవిత్ర…

Read more

హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్..

<p>జూబ్లీహిల్స్ ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ&period;&period; హిట్ అండ్ రన్ కేసులో ఐదు మందిని అరెస్ట్ చేశాము&period; A1 à°—à°¾ కొవ్వూరి రిత్విక్ రెడ్డి&comma; A2 వైష్ణవి&comma; A3 పొలుసాని లోకేశ్వర్ రావు&comma; A4 బుల్లా అబిలాష్&comma; A5 అనికేత్…

Read more

పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి..

<p>ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది&period; బుధవారం రాత్రి పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారు జామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు&period; చిన్నారులు తిన్న ఫుడ్…

Read more

ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు..

<p>పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిరపకళాల్లో కుప్పబోసిన 20 క్వింటాల ఎండుమిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు&period; గ్రామనికి చెందిన ఢీకొండ&period; రమణ అనే రైతు తన పొలంలో పండిన మిర్చిని కల్లంలో ఆరబెట్టగా&comma; మిర్చిని గుర్తు తెలియని…

Read more

మెటీరియల్ రికవరీ కేంద్రం లో చెలరేగిన మంటలు..

<p>శ్రీ సత్యసాయి జిల్లా&comma; హిందూపురం పట్టణంలోని ముక్కిడి పేటలో à°—à°² మున్సిపల్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రంలో మంటలు చెలరేగాయి&period; స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్ కు తెలపడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించారు…

Read more

నకిరేకల్ లో గంజాయి గ్యాంగ్ గుట్టు రట్టు..!

<p>నల్లగొండ జిల్లా నకిరేకల్ లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను నకిరేకల్ పోలిసులు అదుపులోకి తీసుకోని అరెస్టు చేశారు&period; నకిరేకల్ కు చెందిన ముగ్గురు యువకులు గంజాయి విక్రయిస్తుండగా యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టు సింగారం గ్రామానికి చెందిన…

Read more