రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు..

Police Dog

Advertisements

&NewLine;<p>కడప జిల్లా&period;&period; జమ్మలమడుగులోని రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు&period; జమ్మలమడుగు మండలం&comma; గూడెం చెరువు గ్రామం&comma; రాజీవ్ కాలనీకి చెందిన మహబూబ్ బాషా&lpar;50&rpar; గా పోలీసులు నిర్ధారించారు&period; శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు&period; మృతుడి భార్య రెండు సంవత్సరాల క్రితం మృతి చెందగా&period;&period; ఇద్దరు కుమారులు మేనమామ వద్ద ఉన్నారు&period; ఆస్తికి సంబంధించిన వివాదమే ఈ హత్యకు దారితీసిందా&period;&period; అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు&period; డాగ్ స్క్వాడ్&period;&period; క్లూస్టిం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు&period; కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్