హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురు అరెస్ట్..

Police

Advertisements

&NewLine;<p>జూబ్లీహిల్స్ ఏసీపీ హరి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ&period;&period; హిట్ అండ్ రన్ కేసులో ఐదు మందిని అరెస్ట్ చేశాము&period; A1 గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి&comma; A2 వైష్ణవి&comma; A3 పొలుసాని లోకేశ్వర్ రావు&comma; A4 బుల్లా అబిలాష్&comma; A5 అనికేత్ అరెస్ట్ హిట్ రన్ కేసులో తారక్ రామ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు&comma; ఏసు రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి&period; పోలీసులు పట్టుకుంటారనే భయం తో A1 రిత్విక్ రెడ్డి పరారు అయ్యాడు&period; కారును BHEL లో దాచి పెట్టారు&period; నిందితులు కోసం గాలించి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా అరెస్ట్ చేశాము&period; రిత్విక్ రెడ్డి అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడు&comma; ఆఫీస్ చూపిస్తానని మిగిలిన ఫ్రెండ్స్ ను తీసుకెళ్లాడు&period; రిత్విక్ రెడ్డి మధ్యంలో ఉండి డ్రైవ్ చేశాడు&comma; అలాగే మద్యం మత్తులో ఉన్నాడని తెలిసి కారూ లో ప్రయాణించారు&period; దీంతో కారులో ప్రయాణించిన వారిని కూడా నిందితులు గా చేర్చాము&period; ఈ హిట్ అండ్ రన్ కేసులో A1 రిత్విక్ రెడ్డి పై 304 &lpar; 2&rpar; కింద కేసులు నమోదు చేశాము&period; దీంతో పాటు 337 ఐపీసీ&comma; 337&comma; 187 MV Act కింద కేసులు నమోదు చేశాము&period; తుకారం గేట్ వద్ద మద్యం కొనుగోలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.