ఎండుమిర్చిని తగలబెట్టిన దుండగులు..

Red Chillies

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మిరపకళాల్లో కుప్పబోసిన 20 క్వింటాల ఎండుమిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు&period; గ్రామనికి చెందిన ఢీకొండ&period; రమణ అనే రైతు తన పొలంలో పండిన మిర్చిని కల్లంలో ఆరబెట్టగా&comma; మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు&period; మూడు ఎకరాల మిర్చిని సాగు చేసిన రైతు&period;&period; నాలుగు లక్షల రూపాయల విలువ గల మిర్చికి నిప్పు అంటించారు&period; సంఘటన స్థలాన్ని చేరుకున్న గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..