Crime

పండగ పూట… బోల్తా పడిన బస్సు

<p>జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున à°“ ప్రైవేటు ఓల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడి షార్ట్ సర్క్యూట్కు గురైంది&period; à°ˆ ఘటనలో à°“ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనం కాగా…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>ప్రకాశం జిల్లా&period;&period; త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద&period;&period; రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; బొలెరో వాహనం&comma; కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది&period; à°ˆ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి&period; వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ…

Read more

తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు…

<p>రెండు వేర్వేరు సంఘటనల్లో 6 గురు స్మగ్లర్లను అరెస్టు చేసి&comma; 18 ఎర్రచందనం దుంగలు&comma; à°’à°• కారు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు డీఎస్పీ మురళీధర్ తెలిపారు&period; ఆయన మీడియా తో మాట్లాడుతూ కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఉత్తర్వుల…

Read more

థియేటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం..

<p>పల్నాడు జిల్లా దాచేపల్లిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అత్యుత్సాహం&period; దాచేపల్లిలోని అలంకార్ థియేటర్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ప్రదర్శించలేదని థియేటర్ పై రాళ్లు విసిరిన మహేష్ బాబు ఫ్యాన్స్&period; థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో…

Read more

పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య..

<p>నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది&period; కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది&period; à°ˆ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది&period; వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న…

Read more

లారీ డ్రైవర్ కు చెప్పుల దండ వేసి దాడి..

<p>జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ ఎఫ్ సి ఐ గోదాం వద్ద గంగాధర్ అనే లారీ డ్రైవర్ కు చెప్పుల దండ మెడలో వేసి చితకబాదారు అడ్డుకోబోయిన మరో డ్రైవర్ శ్రీనివాస్ పై దాడి చేశారు&period; రాయికల్ మండలం మైతాపూర్…

Read more

చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ..

<p>అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; ముక్కు పచ్చలారని చిన్నారిని నిమ్మకాయ బలిగొంది&period; à°ˆ సంఘటన పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో చోటు చేసుకుంది&period; కుటుంబ సభ్యుల కథనం మేరకు&period;&period; గ్రామానికి చెందిన గోవిందరాజు&comma; దీప దంపతులకు ఏడేళ్ల…

Read more

అనుమానాస్పదంగా వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

<p>సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చిన్నయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; నిందితుడు జెప్టోలో డెలివరీ బాయ్ à°—à°¾ పని చేస్తున్నారని పోలీసులు&period; అతను రన్నింగ్ ట్రైన్ లో చైన్ స్నాచింగ్ చేస్తాడని గుర్తించామన్నారు&period; ఐదు చైన్…

Read more

భారీగా గంజాయి పట్టివేత..!

<p>రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది&period; అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు&period; ఆరు ట్రావెల్స్ బస్సుల్లో 30 కేజీల గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న10 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు&period; నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారని పోలీసులు…

Read more

మహిళపై విచక్షణారహితంగా దాడి

<p>చిత్తూరు జిల్లా కలకడ పట్టణంలో దారుణం జరిగింది&period; గుర్తు తెలియని దుండగులు మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు&period; కలకడ పట్టణం లోని మంగళపల్లి జాతీయ రహదారి పక్కన ఎర్రయ్య గారి పల్లెకు చెందిన ఆనంద్&comma; తన భార్య శశికళతో ఉంటున్నాడు&period; స్థానికంగా…

Read more