పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య..

Mother commits suicide by killing her children

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది&period; కన్న తల్లే తన బిడ్డల్ని గొంతు నులిమి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది&period; ఈ ఘటన జిల్లాలోని నల్లమల లోతట్ట ప్రాంతంలోని లింగాల మండలం రాంపూర్ పేటలో జరిగింది&period; వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని చిన్న బయన్నకు ఇద్దరు భార్యలు&period; వీరికి మొత్తం 8 మంది సంతానం&period; చిన్న బయన్న కృష్ణానది సమీపంలో ఉన్న పెద్దవాగు బేస్ క్యాంపు వద్ద వాచర్ గా పనిచేస్తున్నాడు&period; తనకు గత నాలుగు ఐదు నెలల నుండి జీతం రాలేదు&period; అయితే&comma; చిన్న నాగమ్మ ఈ సారి సంక్రాంతి పండుగకైనా పిల్లలు&comma; తనకు కొత్త బట్టలు కావాలని భర్తతో గొడవ పెట్టుకుంది&period; కొద్ది సేపు తగువులాట తర్వాత ఫైడ్లైన్ కూలీ డబ్బులు రావటంతో బట్టల కొనేందుకు బయన్న ఇంటి నుంచి బయలుదేరి అమ్రాబాద్ మండలం మన్ననూర్కు చేరుకున్నాడు&period; ఇంతలో ఏమైందో తెలియదు కానీ&comma; తన నలుగురి సంతానంలో ఇద్దరు ఆడ పిల్లలు యాదమ్మ &lpar;1&rpar;&comma; బయమ్మ &lpar;3&rpar; గొంతు నులిమి చంపేసింది&period; ఆ తర్వాత తను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది&period; ఈ ఘటన గ్రామంలో కలంకలం రేపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..