Crime

ఆటోను ఢీకొన్న స్కూల్ బస్

<p>పుంగనూరు&comma; బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్&period; ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులు పెద్దపంజాని&lpar;మం&rpar;భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు&period; క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు&period; స్కూల్ బస్సును…

Read more

ఎమ్మెల్యే పిఏ సూసైడ్…

<p>శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period; హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు&period; పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period;…

Read more

సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం…

<p>చిత్తూరు జిల్లా కుప్పంలో సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం&period; శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శిలామాకుల రాయి గ్రామంలో ఘటన&period; చిన్నారికి తీవ్ర గాయాలు&period; చిన్నారితో పాటు మహిళకు తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు&period; à°ˆ ఘటనకు సంబంధించి పూర్తి…

Read more

అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

<p>సీలేరు లో భారీ గంజాయి పట్టివేత&comma; అల్లూరి జిల్లా జీకె వీధి సీలేరు పోలీసులు వాహనాలు చెకింగ్ లో కోటి 50 లక్షలు విలువ చేసే 725 కేజీలు భారీ గంజాయి పట్టివేత&period; ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారు&period; అశోక లేలాండ్…

Read more

ఊబిలో కూరుకుపోయి వ్యక్తి గల్లంతు..

<p>అల్లూరి జిల్లా హుకుంపేట లో సాకలిగెడ్డ వద్ద కు చేపలు పట్టడానికి వచ్చిన గిరిజనుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడి గల్లంతయ్యాడు&period; హుకుంపేట మండలం బారపల్లి గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులు చేపలు వేటకు వచ్చారు &period;దురదృష్టవశాత్తు బోనంగి రవికుమార్ &lpar;32&rpar; గెడ్డలో…

Read more

మందమర్రిలో తీవ్ర విషాదం..

<p>మందమర్రిలో విషాదం నెలకొంది&period; తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది&period; చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు&comma; చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు&period; వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి…

Read more

రాత్రి వేళ లో అంతరాష్ట్ర దొంగల హల్ చల్

<p>చిత్తూరు&comma; రాత్రి వేళలో ఇంటి దొంగతనాలకు మరియు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ పోలీసులు&period; సుమారు 30 లక్షల విలువ à°—à°² 520 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు…

Read more

అమెరికాలో ఎమ్మెల్యే కుటుంబీకులు మృతి..

<p>ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సొంత చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరరావు చిన్న కుమార్తె పోతాబత్తుల నవీన à°—à°‚à°—&comma; అల్లుడు లోకేష్ లు వారి కుమార్తె కుమారుడుతో టెక్సాస్ లో ఉంటున్నారు&period; సుమారు ఆరు నెలల క్రితం అమలాపురం వచ్చిన…

Read more

ఇద్దరు రౌడీషీటర్ల ఎన్‌కౌంటర్..

<p>నిన్న కాంచీపురంలో à°’à°• రైడర్‌ను à°† ప్రాంతంలో నరికి చంపారు&period; à°ˆ హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు&period; రఘు&comma; అసన్ అలియాస్ కరుపు అసన్&period;&period; వారిద్దరూ కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి దగ్గర దాక్కున్న…

Read more

మరో మలుపు తిరిగిన ప్రజాభవన్ యాక్సిడెంట్ కేస్

<p>హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది&period; à°ˆ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు&period; à°ˆ నెల 23à°¨ అర్ధరాత్రి à°“ కారు ప్రజాభవన్…

Read more