రాత్రి వేళ లో అంతరాష్ట్ర దొంగల హల్ చల్

mid night robbery gang

Advertisements

&NewLine;<p>చిత్తూరు&comma; రాత్రి వేళలో ఇంటి దొంగతనాలకు మరియు బ్యాంకు దొంగతనాలకు పాల్పడుతున్న 6 మంది మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ పోలీసులు&period; సుమారు 30 లక్షల విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు కార్లు స్వాధీనం&period; ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలను పలమనేరు &&num;8211&semi; గంగవరం ఫ్లైఓవర్ దగ్గర అరెస్ట్ చేసిన పోలీసులు&period;ముద్దాయిల పైన మన రాష్ట్రం తో పాటు కర్ణాటక&comma; తమిళనాడు రాష్ట్రాలలో కూడా పలు కేసులు కలవు&period; ఇతర రాష్ట్రాల పోలీసులు వెతుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పలమనేర్ సబ్-డివిజన్ పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వై&period;రిశాంత్ రెడ్డి&comma; ఐ&period;పి&period;ఎస్&period; పలమనేరు&comma; పుంగనూరు&comma; కుప్పం సర్కిల్ల పరిధిలో జరిగినటువంటి దొంగతనాలకు సంబంధించి à°¡à°¿&period;ఎస్&period;పి&period; ఎన్&period;సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో జిల్లాలోని పుంగనూరు&comma; సదుం&comma; గంగవరం మరియు రామకుప్పంలో రాత్రి సమయంలో జరిగిన దొంగతనాలను ఛేదించు క్రమంలో పలమనేరు à°¡à°¿&period;ఎస్పీ పోలీసులను 4 బృందాలుగా <em>ఏర్పర్చి<&sol;em> ఇతర రాష్ట్రాలైన కర్ణాటక&comma; కేరళ మరియు తమిళనాడు అంతట వారి గురించి విచారణ జరిపించగా కేవలం ఇళ్ళలోనే కాకుండా బ్యాంకు దోపిడిలు కూడా చేసేవారని నిర్ధారణకు వచ్చారు&period; ఈరోజు ఉదయం రాబడిన సమాచారం మేరకు పుంగనూరు ఎస్&period;ఐ&period; సుకుమార్ మరియు సిబ్బంది పలమనేరు – గంగవరం ఫ్లైఓవర్ దగ్గర మోస్ట్ వాంటెడ్ అయిన ఆరుగురు అంతర్రాష్ట్ర దొంగలైన రమేష్&comma; గోవిందరాజు&comma; శ్రీనివాసులను&comma; గవియప్ప&comma; గణేష్ మరియు అశ్వత్ నారాయణ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 30 లక్షలు విలువ గల 520 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 5 లక్షలు విలువ గల రెండు కార్లను స్వాదీనం చేసుకున్నారు&period; వీరిని విచారించగా ఆంధ్రప్రదేశ్&comma; తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలలో రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్ళను లక్ష్యంగా ఎంచుకొని తాళాలు పగలుకొట్టి ఇళ్ళల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడేవారని మరియు ఈ ముఠాకు నాయకుడైన రమేష్ కర్ణాటక&comma; తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో బ్యాంకు దొంగతనాలకు పాల్పడేవాడని విచారణలో తెలియజేసారు&period; ఈ ముఠా దొంగతనం చేసిన తరువాత బంగారాన్ని రమేష్&comma; శ్రీనివాసులు వారి వారి బందువులకు ఇచ్చి ముత్తుట్ ఫైనాన్సు మరియు ATTICA గోల్డ్ కంపెనీ నందు అమ్మేసి సొమ్ము చేసుకునేవారని విచారణలో తెలియజేసారు &period;ఇతర రాష్ట్రాలలో కూడా మోస్ట్ వాంటెడ్ అయిన రమేష్ మరియు అతని అనుచరులను ఎంతో చాకచక్యంగా అరెస్ట్ చేసిన పలమనేరు సబ్-డివిజన్ పోలీసులను జిల్లా ఎస్పీ క్యాష్ రివార్డ్ మరియు సర్టిఫికెట్స్ తో అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్