Crime

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ..

<p>వలసపాకల గానుగ చెట్టు సెంటర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగి తిరగతి వీరభద్రరావు ఇంటిలో చోరీ జరిగింది&period; సుమారు 40 కాసుల బంగారం&comma;1లక్షా 50వేల నగదు దుండగులు ఎత్తుకు పోయారు&period; తుఫాన్ ప్రభావంతో కరెంట్ లేక నెట్ లేక పోవడంతో సాప్ట్…

Read more

సూర్య హైట్స్ లో దొంగతనం….

<p>శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సూర్య హైట్స్ అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది&period; ఐదవ అంతస్తులో ఉంటున్న డెంటిస్ట్ గురుదేవ ఇంట్లో à°ˆ ఘటన చోటు చేసుకుంది&period; ఎవరు లేని సమయంలో ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు&period; తెల్లవారుజామున 3 గంటలకు దొంగతనం జరిగినట్టు…

Read more

సూపర్ మార్కెట్‌లో భారీఅగ్ని ప్రమాదం..

<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలోని చరిష్మా సూపర్ మార్కెట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; సమాచారం అందుకున్న పోలీసులు&comma;అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకునే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు&period; అగ్ని విస్తృతంగా అలముకోవడంతో నరసరావుపేట&comma; చిలకలూరిపేట&comma; సత్తెనపల్లి నుండి మూడు…

Read more

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

<p>అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ లోని రెండవ నెంబర్ ప్లాటుఫామ్ నందు సోమవారం తెల్లవారు జామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మితిలేస్ క్యాసప్ అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు&period;రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు రైల్వే పోలీసులకు…

Read more

ట్రావెల్స్ బస్సు దగ్ధం… ప్రయాణికుడు దుర్మరణం

<p>నల్లగొండ బైపాస్ లో ట్రావెల్స్ బస్సు దగ్ధం&period; ఘటనలో మంటల్లో à°“ ప్రయాణికుడు దుర్మరణం&period; పట్టణ సమీపంలోని నార్కెట్పల్లి-అద్దంకి హైవేపై&period;&period; అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం&period; హైదరాబాద్ నుంచి చీరాల వైపు 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన…

Read more

ఓటమి బాధ తో బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

<p>హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ ఓటమి పాలు కావడం పట్ల మనస్థాపానికి గురైన బిఆర్ఎస్ కార్యకర్త కుతాటి విజయభాస్కర్ విషతుల్య రసాయనాలు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు&period; గమనించిన కుటుంబ సభ్యులు విజయ్ భాస్కర్ ను హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా…

Read more

బైక్ ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

<p>కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఏలేశ్వరం మండలం యర్రవరం జాతీయ రహదారిపై కారు బైకును ఢీ కొట్టడం తో వ్యక్తి మృతి చెందాడు&period; మృతుడు ఏలేశ్వరం మండలం సి రాయవరం చెందిన వ్యక్తిగా గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Read more

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఎర్రంపేటలో శనివారం రాత్రి ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు&period; చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గజేంద్రకుమార్ వివరాల ప్రకారం&period;&period; గ్రామానికి చెందిన ఉన్న శ్రీకాంత్ &lpar;38&rpar; ప్రియాంక &lpar;30&rpar; సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త…

Read more

బట్టలు ఆర బెడుతూ బాలిక మృతి..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది&period; బాపులపాడు మండలం ఏ సీతారాంపురం లోని వాసవి కాలనీలో బాలిక&comma; నార్ల పావని &lpar;16&rpar; బట్టలు ఆరవేయడానికి డాబా పైకి వెళ్లగా కాలుజారి ఒక్కసారిగా క్రింద పడింది&period; తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను…

Read more

యువకుడ్ని ఢీకొన్న లారీ..

<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం బండారుగూడెం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; లారీ అదుపుతప్పి అతివేగంగా రోడ్డు పక్కన నిలుచున్న యువకుడ్ని ఢీకొట్టింది&period; ప్రమాదంలో గాయపడిన యువకుడు బండారు గూడెం వాసి మెడ బలిమి ప్రవీణ్ &lpar;19&rpar; à°—à°¾…

Read more