బట్టలు ఆర బెడుతూ బాలిక మృతి..

A girl died

Advertisements

&NewLine;<p>కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం&comma; ప్రమాదవశాత్తు బాలిక మృతి చెందింది&period; బాపులపాడు మండలం ఏ సీతారాంపురం లోని వాసవి కాలనీలో బాలిక&comma; నార్ల పావని &lpar;16&rpar; బట్టలు ఆరవేయడానికి డాబా పైకి వెళ్లగా కాలుజారి ఒక్కసారిగా క్రింద పడింది&period; తల్లిదండ్రులు హుటాహుటిన బాలికను చికిత్స నిమిత్తం గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు&period; వైద్యులు పరిశీలించి అప్పటికే బాలిక మృతి చెందిందని తెలియజేయడంతో బాలిక తల్లిదండ్రులు&comma; బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు&period; వీరవల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి&comma; వివరాలు సేకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"mKGkeyppBP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;extramarital-relationship-that-took-life&sol;amp&sol;">ప్రాణం తీసిన వివాహేతర సంబంధం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రాణం తీసిన వివాహేతర సంబంధం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;extramarital-relationship-that-took-life&sol;embed&sol;&num;&quest;secret&equals;ShUTyQvhO0&num;&quest;secret&equals;mKGkeyppBP" data-secret&equals;"mKGkeyppBP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iBSpmvdnnb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;hara-hara-shiva-shiva&sol;amp&sol;">హర హరా&period;&period;శివ శివా&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హర హరా&period;&period;శివ శివా&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;hara-hara-shiva-shiva&sol;embed&sol;&num;&quest;secret&equals;2OyvDNqRMV&num;&quest;secret&equals;iBSpmvdnnb" data-secret&equals;"iBSpmvdnnb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్