Crime

సెప్టిక్ ట్యాంక్ లో పడి బాలుడు మృతి..

<p>భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ లో ప్రమాదవశాత్తు వారం రోజుల క్రితం గుంటలో పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ డెడ్ బాడీని శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో శవాన్ని రిపోస్ట్ మార్టం చేయడం జరిగింది&period; à°ˆ పోస్ట్…

Read more

సేవా కార్యక్రమంలో దూసుకుపోతున్న మానవత స్వచ్ఛంద సంస్థ ..

<p>సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు à°¡à°¿ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు&period; గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు…

Read more

తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు..!

<p>రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో తాళం వేసిన ఇంట్లో అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి 40 వేల రూపాయల నగదు&comma; తులం బంగారం దొంగతనం చేశారు&period; తిప్పాపూర్ లోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న…

Read more

వెలుగులోకి వచ్చిన అబార్షన్లు..

<p>విశాఖ దండు బజార్ జగదాంబ సెంటర్లో దారుణం&period; సిద్ధార్థ హాస్పటల్ లో కాసులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడుగా అబార్షన్లు కొనసాగుతున్నాయి&period; విశాఖ సిద్ధార్థ హాస్పిటల్ దాస్టికాలు వెలుగులోకి వచ్చాయి&period; డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు&period; 50వేల రూపాయలు తీసుకొని ఆరు…

Read more

సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం..!

<p>గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నర్సాపేటలో పలువురు సీఎం ఇంటి వద్ద ఆత్మహత్యయత్నం చేశారు&period; ఎమ్మెల్యే గోపిరెడ్డి తమ ఆస్తులు లాక్కొని మోసం చేశాడంటూ పెట్రోల్ బాటిల్ ను చేతిలో పట్టుకుని వాపోయారు బాధితులు&period; పోలీసులు వారిని అడ్డుకుని&comma; పెట్రోల్ బాటిల్ ను…

Read more

రోడ్డు ప్రమాదంలో సైకిలీస్ట్ మృతి..

<p>విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం బైపాస్ రోడ్డు సమీపంలో పార్వతీపురం నుండి విజయనగరం వైపు వస్తున్న లారీ&comma; అంబటివలస నుండి గొట్లాం వైపు సైకిల్ పై వెళ్తున్న తాళ్లపూడి బుచ్చినాయుడు&lpar;55&rpar;ను వెనుక నుండి ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే సైకిలీస్ట్ మృతి…

Read more

ముద్దాయిలను రిమాండ్ కు తరలిస్తున్న పోలీసులు..

<p>à°•à°¡à°ª జిల్లా… ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు బెనర్జీ పై అక్టోబర్ 28 à°µ తేదీనా జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన ముద్దాయిలైన భరత్ కుమార్ రెడ్డి&comma; రామ్మోహన్ రెడ్డిలను మూడవ పట్టణ ఇన్స్పెక్టర్&comma; సిబ్బంది అరెస్టు చేసినట్లు…

Read more

సెప్టిక్ ట్యాంక్ గుంటలో పడి బాలుడు మృతి….

<p>సోమవారం భీమవరం పంచాయతీ సచివాలయం 2 దగ్గర సెప్టిక్ ట్యాంక్ గుంటలో ప్రమాదవశాత్తు పడి మరణించిన శెట్టిపల్లి సాకేత్ సన్నాఫ్ ఖాదర్ బాషా శవం శనివారం భీమవరం గ్రామపంచాయతీ స్మశానంలో పోస్ట్ మార్టం జరిగింది&period; à°ˆ పోస్ట్ మార్టం సందర్భంగా కందుకూరు…

Read more

అల్లూరి జిల్లా కూనవరం లో దారుణం..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం గ్రామానికి చెందిన శాఖ నాగ దుర్గ ప్రసాద్ పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు అదే గ్రామానికి చెందిన బత్తుల వెంకటేష్ అనే అధికార పార్టీకి చెందిన యువకుడు&comma; టేకులబోరు గ్రామంలోని à°“ కిరాణా షాపుకు…

Read more

మహిళా ఆత్మహత్యాయత్నం.. అందుబాటులో లేని డాక్టర్లు..

<p>కృష్ణాజిల్లా&comma; పెనమలూరు నియోజకవర్గం&comma; ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలు సున్యం&comma; డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు&period; కలవపాముల గ్రామనికి చెందిన వనం శాంతి ప్రియ&lpar;37&rpar; పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం కు ప్రయత్నించింది&period; హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి…

Read more