వెలుగులోకి వచ్చిన అబార్షన్లు..

aborstion

Advertisements

&NewLine;<p>విశాఖ దండు బజార్ జగదాంబ సెంటర్లో దారుణం&period; సిద్ధార్థ హాస్పటల్ లో కాసులకు కక్కుర్తి పడి గుట్టుచప్పుడుగా అబార్షన్లు కొనసాగుతున్నాయి&period; విశాఖ సిద్ధార్థ హాస్పిటల్ దాస్టికాలు వెలుగులోకి వచ్చాయి&period; డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నారు&period; 50వేల రూపాయలు తీసుకొని ఆరు నెలల గర్భవతి కి అబార్షన్ చేసిన వైనం చోటుచేసుకుంది&period; దారుణంగా పసికందును ప్లాస్టిక్ కవర్లో పెట్టి స్మశాన వాటికకు తరలించారు&period; సిద్ధార్థ ఆసుపత్రి వార్డ్ బాయ్ సహకారంతో పసికందుకు దహన సంస్కారాలు చేపట్టారు&period; సిద్ధార్థ ఆసుపత్రిలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న అక్రమ కార్యకలాపాలు&comma; భారతి అనే గర్భిణీకి మత్తుమందు ఇచ్చి అబార్షన్ చేసిన వైద్యులు&comma; బాధితురాలు భారతి సివిఆర్ న్యూస్ ని ఆశ్రయించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..