కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు…

Criminal case registered against KTR

Advertisements

&NewLine;<p>బీ అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది&period; సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలు వేసిన కేటీఆర్ మీద బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో ఆయన పై కేసు నమోదైంది&period; హనుమకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి పోలీసులు బంజారా హిల్స్ కు పంపించారు&period; ఐ పీ సీ 504&comma; 505&lpar;2&rpar; సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.