పొంగులేటి పై తుమ్మల ఘాటు విమర్శలు..

BRS

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ&comma; భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి అయిన తాత మధు మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేశారో&comma; మీకు ఛాలెంజ్ దమ్ముంటే à°°à°¾&comma; ప్రజల ముందుకొచ్చి భద్రాచలం నియోజకవర్గానికి మీరు మీ పార్టీ ఏమి అభివృద్ధి చేశారో&comma; అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఏ వేదిక పైనా అయినా మీ సిద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన పొదెం వీరయ్య కు సవాల్ విసిరారు&period; తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై గత ఎన్ని సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తుమ్మల పొంగులేటి పై ఘాటు గా విమర్శలు చేశారు&period; సీతారామ ప్రాజెక్టును అడ్డుకొని సుప్రీంకోర్టులో కేసు వేసింది మీరు కాదా&comma; భద్రాచలం సీతారామస్వామి&comma; మేడారం సమ్మక్క సారక్క à°² సాక్షిగా గద్దల మీద ప్రమాణం చేయడానికి మేము సిద్ధం&comma; మీరు సిద్ధమా అంటూ భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య కు బహిరంగా సవాల్ విసిరారు ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"cFNhG7MJGB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;sirulathalli-in-the-adornment-of-lord-krishna-mounted-on-sarvabhupalas-vehicle&sol;amp&sol;">సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌à°¤‌ల్లి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో సిరుల‌à°¤‌ల్లి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;sirulathalli-in-the-adornment-of-lord-krishna-mounted-on-sarvabhupalas-vehicle&sol;embed&sol;&num;&quest;secret&equals;N76EkdAQNT&num;&quest;secret&equals;cFNhG7MJGB" data-secret&equals;"cFNhG7MJGB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Vsp2uh1EwY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;police-alerting-people&sol;amp&sol;">ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;police-alerting-people&sol;embed&sol;&num;&quest;secret&equals;CwErGJFSSS&num;&quest;secret&equals;Vsp2uh1EwY" data-secret&equals;"Vsp2uh1EwY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..