137
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కోటి మందికి పైగా హజరైయ్యే జాతరకు అన్ని ఏర్పట్లును అదికారులు పూర్తి చేశారు. సమ్మక్క- సారలమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరుగుతుందని, ఈ నెల 21, 22, 23 తేదీల్లో జాతర ఘనంగా నిర్వహిస్తామని.. 24న తల్లుల వన ప్రవేశం ఉంటుందంటున్న ప్రధాన పూజారి అరుణ్ కుమార్. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.