కాళేశ్వరంలో భక్తుల సందడి

kaleswaram temple

Advertisements

&NewLine;<p>జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో కార్తీకమాసం‌ సోమవారం కావడంతో భక్తుల‌ సందడి నెలకుంది&period; వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహరాష్ట్ర&comma; చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి&comma; సైకత లింగాలను ఏర్పాటు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; దీపాలు వదిలారు&period; అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు&comma; విశేష పూజలు నిర్వహించారు&period; శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు&period; ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు&comma; లక్ష వత్తులు&comma; దీపాలు వెలిగించి&comma; దీప దానం&comma; ప్రదక్షణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు&period; తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఆలయ ఇఓ మహేష్ ఏర్పాట్లు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..