విశ్వసుందరి కిరీటాన్ని ద‌క్కించుకున్న‌- షెన్నిస్ పలాసియోస్

Shennis Palacios

Advertisements

&NewLine;<p>ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ à°¦‌క్కించుకున్న‌ది&period; నికరాగ్వా దేశానికి చెందిన 23 ఏండ్ల‌ షెన్నిస్ పలాసియోస్ మిస్‌ యూనివర్స్‌ -2023 టైటిల్‌ను గెలుచుకున్న‌ది&period; ఇక గ‌à°¤ ఏడాది చాంపియ‌న్ మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు&period; ఇక అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 72à°µ మిస్‌ యూనివర్స్‌ పోటీలు శాన్ సాల్వడార్ వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగాయి&period; 84 దేశాల నుంచి యువతులు ఇందులో పాల్గొన్నారు&period; ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది&period; ఇక థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువ‌గా అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uRssPO4ZjZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;world-cup-finals-this-is-the-forecast-of-the-weather-department&sol;amp&sol;">వరల్డ్ కప్ ఫైనల్స్&period;&period; వాతావరణ శాఖ అంచనా ఇదే&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వరల్డ్ కప్ ఫైనల్స్&period;&period; వాతావరణ శాఖ అంచనా ఇదే&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;world-cup-finals-this-is-the-forecast-of-the-weather-department&sol;embed&sol;&num;&quest;secret&equals;QOW60fpSMp&num;&quest;secret&equals;uRssPO4ZjZ" data-secret&equals;"uRssPO4ZjZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5hULViPOFE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;today-is-the-final-match-of-odi-world-cup&sol;amp&sol;">నేడే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;today-is-the-final-match-of-odi-world-cup&sol;embed&sol;&num;&quest;secret&equals;mElbnE43xe&num;&quest;secret&equals;5hULViPOFE" data-secret&equals;"5hULViPOFE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..