నేడు సీడబ్ల్యూసీ భేటీ..!

CWC meeting

Advertisements

&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;నేడు-కాంగ్రెస్-congress-party-వర్కింగ్-కమిటీ">నేడు కాంగ్రెస్&lpar;Congress Party&rpar; వర్కింగ్ కమిటీ&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నేటి-సీఈసీ-సమావేశం">నేటి సీఈసీ సమావేశం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;సీడబ్ల్యూసీ-కాంగ్రెస్-ఎన్నికల-కమిటీ">సీడబ్ల్యూసీ&comma; కాంగ్రెస్ ఎన్నికల కమిటీ&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నేడు-కాంగ్రెస్-congress-party-వర్కింగ్-కమిటీ">నేడు కాంగ్రెస్&lpar;Congress Party&rpar; వర్కింగ్ కమిటీ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ&period;&period; సీడబ్ల్యూసీ&comma; కాంగ్రెస్ ఎన్నికల కమిటీ&period;&period; సీఈసీ సమావేశం కానుంది&period; ఈ సమావేశానికి తెలంగాణ&lpar;Telangana&rpar; సీఎం రేవంత్ రెడ్డి&lpar;CM Revanth Reddy&rpar; హాజరుకానున్నారు&period; ఆదివారం రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి&lpar;CM Revanth Reddy&rpar;&comma; మంత్రులు అటు నుంచి నేరుగా ఢిల్లీ కి వెళ్లారు&period; ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి&lpar;CM Revanth Reddy&rpar; సీడబ్ల్యూసీ&comma; సీఈసీ మీటింగ్‌లో పాల్గొననున్నారు&period; కాగా&comma; నేడు జరిగే సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నా రు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నేటి-సీఈసీ-సమావేశం">నేటి సీఈసీ సమావేశం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు&period; అయితే నేటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది&period; అయితే అందులో 9 మందితో కూడిన జాబితాను ఈ రోజు రాత్రిలోగా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"సీడబ్ల్యూసీ-కాంగ్రెస్-ఎన్నికల-కమిటీ">సీడబ్ల్యూసీ&comma; కాంగ్రెస్ ఎన్నికల కమిటీ&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మిగిలిన నాలుగు స్థానాలైన&period;&period; ఖమ్మం&comma; నాగర్ కర్నూల్&comma; మల్కాజ్ గిరి&comma; భువనగిరి స్థానాలను పెండింగ్‌లో పెట్టి నాలుగైదు రోజుల్లో ఆ స్థానాల అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది&period; ఈ నాలుగు స్థానాలను చివరి దాకా లాగి ఫ్లాష్ సర్వే&comma; అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత ఫైనల్ చేస్తారన్న చర్చ సాగుతోంది&period; మరోవైపు సీడబ్ల్యూసీ&lpar;CWC&rpar; సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించడంతో పాటు ఎన్నికల ప్రచారం&comma; ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్&lpar;Congress&rpar; హైకమాండ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నట్టుగా తెలిసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;kavita-was-taken-into-custody-by-the-ed&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;mamitha-latest-updates&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;Mamitha&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;mamitha-latest-updates&sol;amp&sol;" alt&equals;"బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత&period;&period;">బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">01&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్&period;&period;టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;modi-tour-to-uae&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;modi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;modi-tour-to-uae&sol;amp&sol;" alt&equals;"పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌&period;&period;">పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మోదీ యూఏఈ టూర్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నట్లు వార్తలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tn-exit-polls&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;04&sol;TN-exit-polls&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tn-exit-polls&sol;amp&sol;" alt&equals;"తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి&period;">తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">30&sol;04&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తమిళనాడులో డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయని చాలా సర్వేలు అంచనా వేశాయి&period; అయితే&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..