కరీంనగర్ కమీషనరేట్ లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సేవలు ప్రారంభం..

Cyber crime

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&quest;igsh&equals;ZHB2NXF6a3BpZjg2" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రోజు రోజుకీ సైబర్ నేరాలు &lpar;Cyber crime&rpar; విజృంభిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసి&comma; నియంత్రించుటకు గాను రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా &comma; తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు మరియు కమీషనరేట్లయందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల &lpar;Cyber crime Police station&rpar;ను ఇటీవల ప్రారంభించారు&period; ఈ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కమిషనరేట్ కి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను కేటాయించగా&comma; కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశామని &comma; మంగళవారం నుండి పూర్తి స్థాయిలో &lpar;సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్&rpar; సేవలు అందుబాటులోకి వచ్చాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎస్&period;హెచో&period; ఓ&period; గా ఏసీపీ నర్సింహారెడ్డి ని నియమించామన్నారు&period; భాదితులు నేరుగా వచ్చి వారి సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు&period; సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు నేరం చేసే విధానాన్ని మార్చుతూ &comma; ఖాతాల్లో గల డబ్బు దోచుకుంటారని &comma; ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు&period; తెలియని వ్యక్తులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగత పాస్ వర్డ్ &comma; ఓటీపీ లు అందించడం &comma; ప్రలోభాలకు గురిచేసే లింక్ లను క్లిక్ చేయడం వంటి విషయాల్లో ఎప్పటికప్పుడు చాలా అప్రమత్తంగా వుంటూ సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు వహించాలన్నారు&period; సైబర్ క్రైమ్ గురైన భాదితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని తెలిపారు&period; బాధితులు టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1930 కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సైబర్ వారియర్స్ టీం ఏర్పాటు&period; కమీషనరేట్ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సైబర్ నేరాలను పోలీస్ స్టేషన్ల వారీగా ఎక్కడికక్కడ అరికట్టి నియంత్రించేందుకు గాను సైబర్ వారియర్స్ టీం ను ఏర్పాటు చేశామన్నారు&period; ప్రతీ పోలీస్ స్టేషన్ కు టెక్నాలజీ పై అవగాహన వున్న సిబ్బందిని గుర్తించి వారిని సైబర్ వారియర్ గా నియమించామన్నారు&period; క్షేత్ర స్థాయిలో భాదితులకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించేందుకుగాను వీరిని ఏర్పాటు చేశామన్నారు&period; సైబర్ కేసుల్లో ఆధారాలు సేకరించి&comma; నేరస్థులను పట్టుకోవడం&comma; వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుని భాదితులకు న్యాయం జరిగేలా చూడడం వీరి ముఖ్య విధిగా ఉంటుందన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;do-you-know-where-is-tihar-jail&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తీహార్ జైల్ ఎక్కడుందో తెలుసా&period;&period;&quest;&quest;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;voter-sir&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" alt&equals;"తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;nlg-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" alt&equals;"నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;">నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాదవశాత్తు బోరు గుంతలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rrd&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" alt&equals;"వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్