ముమ్మిడివరం లో తుఫాన్ బీభత్సం…

Dr. B. R. Ambedkar Konaseema district Michong typhoon

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో డా&period;బి&period;ఆర్&period;అంభేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నది&period; లోతట్టు ప్రాంతాలు&comma; రహదారులు&comma;కాలనీలు జలమయమయ్యాయి&period; కాట్రేనికోన మండలంలో తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి&period; కోత దశలో ఉన్న వరిచేలు తడిచి ముద్ధయ్యాయి&period; చేతికొచ్చిన పంట నీటిపాలయ్యిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..