తుఫాను ఎఫెక్ట్ : విద్యుత్ సరఫరా కు అంతరాయం

power problems

Advertisements

&NewLine;<p>ఉలవపాడు మండలంలోని విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎప్పటియో విద్యుత్ వైర్లకు అమర్చిన పింగాణి ఇన్సులేటర్లు డేమేజ్ అవ్వటం వల్ల చిన్న చినుకు పడితే విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది&period; ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుఫాను తాకిడికి వెటర్నరీ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో బలమైన చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ వైర్ల పై మరియు విద్యుత్ వైర్లు కింద ఉన్న రేకుల షెడ్డుపై పడగా అందులో నివసిస్తున్న వారు భయభ్రాంతులకు గురి అయ్యి పరుగులు తీశారు&period; అయితే చెట్టుకొమ్మ వల్ల గాని విద్యుత్ వల్ల కానీఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదు&period; స్వల్పంగా రేకుల పూరి ఇల్లు దెబ్బతినింది&period; ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు మండలాధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకొని చెట్టు కొమ్మను తొలగించి విద్యుత్తును పునర్వదించారు&period; ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తుఫాను ప్రభావం తగ్గేంతవరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునర్వాస కేంద్రాలలో తలదాచుకోవాలని అధికారులు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..