ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న మిచాంగ్ తుపాన్

Cyclone Michong

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుపాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది&period; చిత్తూరు&comma; నెల్లూరు&comma; ప్రకాశం&comma; గుంటూరు&comma; బాపట్ల&comma; కృష్ణా జిల్లాలను అతిభారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి&period; నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌ సెంటర్‌లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు&comma; విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి&period; అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో అరటిపంట ధ్వంసమైంది&period; నేతివారిపల్లి&comma; నగరిపాడు పరిధిలో 25 వేల అరటిచెట్లు నేలకూలాయి&period; గూడూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యుత్&comma; టెలికామ్ సేవలు నిలిచిపోయాయి&period; స్వర్ణముఖి బ్యారేజ్ కు భారీగా వరద నీరు చేరడంతో 12 గేట్లను ఎత్తి 10000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు&period; గూడూరు&comma; చవటిపాలెం&comma; పురిటిపాలెం&comma; విందురు&comma; చిల్లకూర్లను వరద నీరు చుట్టుముట్టింది&period; నీళ్లు&comma;ఆహారం కోసం గిరిజన గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"BIFn3Z6AXB"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;fake-doctor-in-private-hospital&sol;amp&sol;">ప్రైవేట్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రైవేట్ హాస్పిటల్ లో ఫేక్ డాక్టర్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;fake-doctor-in-private-hospital&sol;embed&sol;&num;&quest;secret&equals;d3gewny139&num;&quest;secret&equals;BIFn3Z6AXB" data-secret&equals;"BIFn3Z6AXB" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4pQLeXnhS1"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-losses-to-the-farmers-due-to-the-impact-of-the-storm&sol;amp&sol;">తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తుఫాను ప్రభావంతో రైతులకు భారీ నష్టాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;heavy-losses-to-the-farmers-due-to-the-impact-of-the-storm&sol;embed&sol;&num;&quest;secret&equals;pNsV09h35X&num;&quest;secret&equals;4pQLeXnhS1" data-secret&equals;"4pQLeXnhS1" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…