అరనియార్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి

DSP Srinivasulu Rao

Advertisements

&NewLine;<p>తిరుపతి జిల్లా పిచ్చాటూరు అరనియర్ ప్రాజెక్టును తనిఖీ చేసిన పుత్తూరు డిఎస్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ వల్ల సత్యవేడు నియోజకవర్గంలో నారాయణవనం&comma; పిచ్చాటూరు&comma; కె వి బి పురం మండలాల్లో భారీ వర్షాలు కురిసాయి అన్నారు&period; రాత్రి కురిసిన వర్షానికి అరనియార్ ప్రాజెక్ట్ కు వరద నీరు ఎక్కువ కావడంతో అరనియర్ ప్రాజెక్టు నుంచి దిగువకు 4000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు&period; అరనియార్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని&comma; అరుణానది దాటే ప్రయత్నం చేయరాదని విజ్ఞప్తి చేశారు&period; అదేవిధంగా నీటిని కిందికి విడుదల చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అరనియార్ అధికారులకు సూచించారు&period; ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల నారాయణవనం మండలం పాలమంగళం ఎస్సీ కాలనీ పూర్తిగా నీటమునగడంతో సుమారు వంద కుటుంబాలకు పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..