కిర్లంపూడిలో దళిత యువకుల నిరసన..

Dalit youth protest

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం రాజుపాలెంలో దళిత యువకులు రోడ్లను నిర్బంధించారు&period; రాజుపాలెం వీరవరం రోడ్డు విషయంలో 20 రోజుల క్రితం R&amp&semi;B&comma; దళిత యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది&period; ఇరు వర్గాలు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నాయి&period; R&amp&semi;B ఈఈ వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు FIR నమోదు చేశారు&period; అయితే తమను కులం పేరుతో దూషించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా&period;&period; కేసు నమోదు చేయలేదంటూ దళిత యువకులు ఆరోపణలు చేశారు&period; సామర్లకోట కిర్లంపూడి రోడ్డును నిర్బంధించి యువకులు తమ నిరసన తెలియజేశారు&period; దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి&period; సంఘటన స్థలానికి జగ్గంపేట సిఐ లక్ష్మణరావు&comma; కిర్లంపూడి ఎస్సై ఉమామహేశ్వరరావు చేరుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..