కళ్ల చుట్టూ నల్లటి వలయాలా.. ఈ ఆహారాలతో చెక్‌!

Dark circles around the eyes

Advertisements

&NewLine;<p>కళ్ల కింద ఉన్నట్లుండి వచ్చిన నల్లటి వలయాలు అస్సలు తగ్గట్లేదా&period; అయితే ముందు ఆహారంలో కొన్ని సులభమైన మార్పులు చేసుకుని చూడండి&period; కొంత మంది ముఖాన్ని చూడగానే కళ్ల చుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి&period; ఈ నల్లటి వలయాలు వారి ముఖ సౌందర్యాన్ని చెడగొడతాయి&period; సరిగ్గా నిద్ర లేకపోవడం&comma; అలర్జీలు&comma; జ్వరాలు వచ్చి తగ్గడం&comma; హైపర్‌ పిగ్మంటేషన్‌&comma; కళ్ల చుట్టూ చర్మం పల్చగా మారడం&comma; ఐరన్‌ లోపం&comma; ఎక్కువగా ఎండలో ఉండటం&comma; ధూమపానం&comma; థైరాయిడ్‌&comma; సరిపడా నీరు తాగకపోవడం&comma; జన్యుపరమైన కారణాల వల్ల ఇవి చాలా మందికి వస్తుంటాయి&period; అయితే ఆహారంలో కొన్ని మార్పుచేర్పులు చేసుకోవడం ద్వారా వీటిని తగ్గించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు&period; కళ్ల చుట్టూరా నల్లటి వలయాలతో ఇబ్బందులు పడేవారు ఎక్కువగా సీ విటమిన్‌ ఉండే ఆహార పదార్థాలను తినాలి&period; విటమిన్‌ సీ అనేది ఫ్రీ రాడికల్స్‌ నుంచి కణాలను రక్షించి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది&period; అందుకు నిమ్మ&comma; ఉసిరి&comma; క్యాప్సికం&comma; కివి&comma; బెర్రీలు&comma; కమలాపండ్లు&comma; జామకాయలు లాంటి వాటిని రోజూ తీసుకుంటూ ఉండాలి&period; అలాగే లైకోపీన్‌ అనేది మన చర్మాన్ని పిగ్మంటేషన్‌ నుంచి కాపాడుతుంది&period; ఇది టమోటాలు&comma; పుచ్చ కాయలు&comma; క్యాప్సికం&comma; క్యారెట్లు&comma; జామ కాయలు తదితరాల ద్వారా పుష్కలంగా లభిస్తుంది&period; శరీరంలోని కణ జాలాలు అన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్‌ సరఫరా కావాలంటే ఐరన్‌ సరిపడనంతగా ఉండాలి&period; ఇది పాల కూర&comma; బచ్చలి&comma; గుమ్మడి గింజలు&comma; ఎండు ద్రాక్ష&comma; పప్పు ధాన్యాలు&comma; ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది&period; అలాగే కళ్ల కింద నలుపుల్ని తగ్గించడంలో విటమిన్‌ ఈ కీలక పాత్ర పోషిస్తుంది&period; దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి&period; పొద్దు తిరుగుడు గింజలు&comma; బాదాం&comma; అవకాడో&comma; వేరు శెనగ గింజలు&comma; బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల ఇది సమృద్ధిగా మనకు లభిస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nyt3bVSfPZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;healing-in-rudrakshas&sol;amp&sol;">రుద్రాక్షలలో వైద్యం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రుద్రాక్షలలో వైద్యం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;healing-in-rudrakshas&sol;embed&sol;&num;&quest;secret&equals;WJTD3TlhfC&num;&quest;secret&equals;nyt3bVSfPZ" data-secret&equals;"nyt3bVSfPZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HB7QS69OCm"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-eating-beetroot&sol;amp&sol;">బీట్‌రూట్ తినడం వల్ల కలిగే లాభాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బీట్‌రూట్ తినడం వల్ల కలిగే లాభాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-eating-beetroot&sol;embed&sol;&num;&quest;secret&equals;Zat7y9pbC6&num;&quest;secret&equals;HB7QS69OCm" data-secret&equals;"HB7QS69OCm" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం