అన్నమాచార్య విశ్వ విద్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం..

Annamacharaya University

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా… రాజంపేట పట్టణంలో బోయినపల్లి అన్నమాచార్య విశ్వ విద్యాలయం &lpar;Annamacharya University&rpar; వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో à°¨à°¿à°°à°¸à°¨ కార్యక్రమం చేపట్టారు&period; నిన్న బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రీనా మహేన్ &lpar;Reena Mahen&rpar; అనే విద్యార్థి ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి&comma; టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్&comma; పిడియస్ యు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర అన్నమాచార్య కళాశాల ముట్టడికి పిలుపునిచ్చారు&period; ఈ ఈ మేరకు వారు ప్రధాన రహదారి నుంచి కాలేజీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు&period; కాలేజీ యాజమాన్యం గేట్లు మూసి వేయడంతో గేటు వద్దనే బైటాయించి నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విద్యార్థి సంఘాల నాయకులు గేటు ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు&period; ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది విద్యార్థి సంఘాల నాయకులపై దాడికి యత్నించడంతో వారి మధ్య తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది&period; ఈ సందర్బంగా ప్రిన్స్ పాల్ నారాయణ మాట్లాడుతూ… విద్యార్థిని మృతి చెందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు&period;కాగా విద్యార్థి సంఘాల నాయకులు బాధిత కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లించి న్యాయం చేయాలని&comma; అదేవిధంగా కళాశాలలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు&comma; ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-63&sol;amp&sol;">ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు బంపర్ ఆఫర్ &period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-62&sol;amp&sol;">అత్యంత ప్రతిష్ఠాత్మకం ఏపీలో యోగాంధ్ర-2026&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-61&sol;amp&sol;">రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..

తెలంగాణ లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే -మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు.

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అడుగుపడిన ‘రుద్రమ’ బ్రాండ్.