హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో బండారు దత్తాత్రేయ భేటీ..

Advertisements

<p>హైదరాబాద్ లోక్ భవన్‌లో ఇద్దరు హేమాహేమీల భేటీ ఆసక్తికరంగా మారింది&period; భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను&comma; మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు&period; స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో దేశానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి&period; ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వన్ నేషన్ &&num;8211&semi; వన్ ఎలక్షన్ అంశంపై రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు&period; తాను అధ్యక్షత వహించిన కమిటీ నివేదికను ఇప్పటికే భారత రాష్ట్రపతికి సమర్పించామని&comma; ప్రస్తుతం ఆ నివేదిక పార్లమెంట్ పరిశీలనలో భాగంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్ద ఉందని ఆయన వివరించారు&period; ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తమ మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు&period; దత్తాత్రేయ ఆరోగ్య పరిస్థితిని&comma; ఆయన దినచర్యను అడిగి తెలుసుకున్న కోవింద్&period;&period; ఆప్యాయంగా పలకరించారు&period; ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..