దయాకరరావు సంచలన వ్యాఖ్యలు

Dayakara Rao

Advertisements

&NewLine;<p>జనగామ జిల్లా పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో BRS పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు&period; కార్యకర్తలు నాకు ఓట్లేసిన వారికే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు&period;ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి&period; &&num;8216&semi;వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊరూరా ఉద్యోగాలు ఇప్పించానని&comma;జనరల్ లో ఇప్పించానని ఇప్పుడు అలా కాదని ఓటేసిన వాళ్లకే ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.