విజయనగరం ఏజెన్సీలో మరణ మృదంగం..

Vijayanagaram Agency

Advertisements

&NewLine;<p>విజయనగరం ఏజెన్సీలో మరణ మృదంగం మోగుతోంది&period; శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడులో పక్షంరోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు&period; ప్రవీణ్ అనే చిన్నారి అనారోగ్యానికి గురైతే విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు&period; చిన్నారి మరణంతో చిట్టంపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి&period; ఇటీవలే ఇదే గ్రామానికి చెందిన తల్లి గంగమ్మ&comma; ఆరు నెలల బాబు ప్రాణాలు కోల్పోయారు&period; సకాలంలో వైద్యం అందకనే చనిపోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు&period; తమ గ్రామానికి వైద్యులు రారని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చెబుతున్నారు&period; కలెక్టర్ కూడా పట్టించుకోరని ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.