రెండు వారాల్లో ఎన్నికల షెడ్యూల్..!

Anam Ramanarayana Reddy

Advertisements

&NewLine;<p>రాబోయే రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో షెడ్యూల్ రావాలని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు&period; కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదని&comma; ఈ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు&period; తనపై నేదురుమల్లి చేసిన ఆరోపణలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు&period; 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై వచ్చిన ఆరోపణలు ఎవరు నిరూపించ లేదన్నారు&period; వెంకటగిరి స్థానిక ఎమ్మెల్యేను&comma; వైసీపీ పార్టీ నుండి నన్ను తొలగించారు కానీ&comma; ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం ఎవరూ చేయలేరని అన్నారు&period; రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తుందని&comma; వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆనం తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం