Death note in Vizianagaram Agency..

విజయనగరం ఏజెన్సీలో మరణ మృదంగం..

<p>విజయనగరం ఏజెన్సీలో మరణ మృదంగం మోగుతోంది&period; శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడులో పక్షంరోజుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు&period; ప్రవీణ్ అనే చిన్నారి అనారోగ్యానికి గురైతే విజయనగరం ఘోషా ఆసుపత్రికి తరలించారు&period; అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు&period; చిన్నారి…

Read more