Delhi : ఢిల్లీలో అష్ట దిగ్బంధం

Delhi

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;amp&sol;">ఢిల్లీ<&sol;a>లో అష్ట దిగ్బంధం నెలకొంది&period; అన్ని పంటలకు కనీస మద్దతు ధరకు హామీనిస్తూ చట్టం తేవాలని&comma; రుణ మాఫీ&comma; పింఛన్లు తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ పార్లమెంటు ముట్టడికి రైతు సంఘాలు మంగళవారం &OpenCurlyQuote;&OpenCurlyQuote;చలో ఢిల్లీ’’ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో పోలీసులు&comma; భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి&period; నగరాన్ని అష్ట దిగ్బంధం చేశాయి&period; రోడ్లపై ఇసుక సంచులు&period;&period; ముళ్ల కంచెలు&comma; కాంక్రీట్‌ దిమ్మెలు&period;&period; అల్లర్ల నిరోధక బలగాలు&period;&period; ఎక్కడికక్కడ సరిహద్దుల మూసివేత డ్రోన్లతో నిఘా ప్రజలు గుమిగూడడంపై ఆంక్షలు&period;&period;&excl; ఇదీ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి&period; దేశ రాజధానిలో నెల రోజుల పాటు 114 సెక్షన్‌ అమలయ్యేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు&period; యూపీ&comma; పంజాబ్‌&comma; హరియాణాతో ఉన్న సరిహద్దుల్లో జాతీయ రహదారులను పూర్తిగా మూసివేశారు&period; బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు మూడేళ్ల కిందట రైతుల సుదీర్ఘ ఆందోళనకు కేంద్రంగా మారిన సింఘా&comma; ఘాజీపూర్‌&comma; టిక్రీల్లో భారీగా బలగాలను మోహరించారు&period; వాహనాలు ముందుకు కదిలితే టైర్లు పంక్చర్‌ అయ్యేలా రోడ్లపై మేకులు పరిచారు&period; ఘజియాబాద్‌తో పాటు పలుచోట్ల రోడ్లపై అడ్డంగా సిమెంటు దిమ్మెలు పెట్టి వాటి మధ్య కాంక్రీట్‌ మిశ్రమం నింపారు&period; 144 సెక్షన్‌ నేపథ్యంలో బహిరంగ సమావేశాల నిర్వహణ&comma; ట్రాక్టర్లు&comma; ట్రక్కులు&comma; ట్రాలీల రాకను నిషేధించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ ఆరోరా తెలిపారు&period; లైసెన్స్‌డ్‌ తుపాకులు&comma; మండే స్వభావం గల పదార్థాలు&comma; కత్తులు&comma; త్రిశూలాలు&comma; రాడ్లు&comma; బరిసెలను వెంట తీసుకురావొద్దని పేర్కొన్నారు&period; లౌడ్‌ స్పీకర్లపైనా ఆంక్షలు వర్తిస్తాయన్నారు&period; అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రధాన రోడ్లపైకి రావొద్దని సూచించారు&period; రైతుల ఆందోళన నేపథ్యంలో అటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాయి&period; పంజాబ్‌తో అంబాలా వద్ద ఉన్న సరిహద్దును హరియాణా మూసివేసింది&period; కాగా&comma; పంజాబ్‌ నుంచి ఇప్పటికే ఢిల్లీ దిశగా ట్రాక్టర్లు బయల్దేరాయి&period; మరోవైపు పీయూష్‌ గోయల్‌&comma; అర్జున్‌ ముండా&comma; నిత్యానందరాయ్‌లతో కూడిన కేంద్ర మంత్రుల బృందం రైతు ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;mPOiRg60eVM&quest;si&equals;4sP3bhyiOqxk6aSt">తాజావార్తలకోసం<&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;inter-student-suicide&sol;amp&sol;"> <&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.