128
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కూకట్పల్లి లో డెలివరీ బాయ్ ఆత్మహత్య…
కూకట్పల్లి,
కూకట్పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధి ప్రకాష్ నగర్ లో రమేష్ అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య.
వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నా పోలీసులు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు టవాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య. ఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కూకట్పల్లి పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కూకట్పల్లి లో డెలివరీ బాయ్ ఆత్మహత్య…