మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి.. నేతల ఘన నివాళి…

Devineni Avinash

Advertisements

&NewLine;<p><em>విజయవాడ&comma;<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">దేవినేని నెహ్రూ వర్ధంతిలో దేవినేని అవినాష్&lpar;Devineni Avinash&rpar; పాల్గొన్నారు&&num;8230&semi; <&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">దేవినేని అవినాష్ కామెంట్స్&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నెహ్రు వర్ధంతి సందర్భంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; నెహ్రు జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు&period; ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ తో కూడా కలిసి పని చేశారు&period; ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఒక్కసారి మంత్రిగా పని చేసిన ఘనత నెహ్రూది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">మాట ఇస్తే మడం తిప్పని నైజం నెహ్రుది &vert; Devineni Avinash<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కార్యకర్తల కోసం ఏ పోరాటానికి అయిన సిద్ధంగా ఉండేవారు&period; నెహ్రు చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి&period; విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రునీ ఎప్పటికీ మరిచిపోరు&period; నెహ్రు ఆశయ సాధన కోసం పని చేస్తాం&period; రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పని చేస్తాం అని హామీ ఇస్తున్నాం&period; ఉమ్మడి కృష్ణాజిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొక్కరు లేరు&period; మనిషి లేకపోయినా నెహ్రు మిద అభిమానం అందరికి అలాగే ఉంది&period; నెహ్రు అభిమానులు&comma; అనుచరులు&comma; పేద ప్రజల అందరికి అండగా ఉంటాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;">కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-111&sol;amp&sol;">హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;">అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more has-normal-font-size" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devineni-avinash-attended-devineni-nehrus-death-anniversary&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి&period;&period; నేతల ఘన నివాళి…<&sol;span><&sol;a>

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.