జగన్ దుర్మార్గాలు ‘రాజధాని ఫైల్స్’ సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయి – దేవినేని ఉమా

devineni uma

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఎన్టీఆర్ జిల్లా &lpar;NTR District&rpar;&comma; ఇబ్రహీంపట్నం<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించిన మాజీ మంత్రి దేవినేని ఉమా&lpar;Devineni Uma&rpar;&period; ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ&period;&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>57 నెలలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు&comma; అరాచకాలు రాజధాని ఫైల్స్&lpar;Rajadhani files&rpar; సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయి&period; ఒక మూర్ఖుడి అహంకారం ఒక దుర్మార్గుడి అవినీతి అరాచక పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి నెట్టి వేయబడింది&period; నిన్న ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీకృష్ణ మీద అరకిలో మీటర్ వరకు కొట్టుకుంటూ వైసీపీ గుండాలు మంత్రులు&comma; శాసనసభ్యులు అనుచరులు దాడి చేశారు&period; మళ్లీ ఈరోజు కర్నూలులో ఈనాడు ప్రాంతీయ కార్యాలయం పై మూకుమ్మడి దాడి&period; వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మీద దాడి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on <strong>&colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> <&sol;strong>&amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫోర్త్ ఎస్టేట్ &lpar;press and news media&rpar; మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేపిస్తున్నాడు&period; ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా &quest; పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా &quest; డీజీపీ&comma; ఎస్పీ&comma; ఐజి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు &quest; ఇంటిలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏమయ్యాయి&quest; ప్రజల్లో జరిగేది తెలియకూడదని పత్రికల మీద దాడి చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న&period; మూడు రాజధానులు అని చెప్పి మన పిల్లల ఈ ప్రాంత భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసాడో రవిశంకర్ ఒక సాహసోపేతమైన సినిమా తీశాడు&period; ఉభయ రాష్ట్రాల్లో ఖండాంతరాల్లో ఉన్న తెలుగువారు ఈ సినిమా చూసి మీ గొంతుక ఒక రాజధాని ఫైల్స్ సినిమా గొంతు కై ప్రతి ఒక్కళ్ళు మీ రాష్ట్రాలకు మండలాలకు రండి&period; తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందాము&period; ఇక్కడ పవిత్ర సంగమం చంద్రబాబు నాయుడు గారు ఎంత పవిత్రంగా పెట్టారో ఇప్పుడు ఈ దుర్మార్గుడు అపవిత్రం చేసి బీరు సీసాలతో అసాంఘిక శక్తులకు అడ్డగా మార్చాడు&period; ఈ వైసీపీ&comma; జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి తరిమి కొడతారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-109&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Bng&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-109&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్&colon; జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్&period;">హైదరాబాద్&colon; జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హైదరాబాద్‌లో మరోసారి అక్రమ వలసదారుల గుట్టు రట్టయింది&period; హైదరాబాద్ నగర శివార్లలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Steelplant-vsp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-125&sol;amp&sol;" alt&equals;"స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;">స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది&period; ప్రమాదానికి కారణమైన వారిగా భావిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-108&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;MBNR&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-108&sol;amp&sol;" alt&equals;"మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన&period;">మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా సోలార్ ప్లాంట్‌కు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size is-style-fill has-medium-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-white-color has-text-color has-background has-link-color wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.