స్వామి దర్శనానికి 12 గంటలు… తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

rush of devotees in thirumala

Advertisements

&NewLine;<p>తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ &comma; శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం&period;తిరుమల శ్రీవారిని నిన్న 67&comma;198 మంది దర్శించుకున్న భక్తులు&period;నిన్న హుండీ ఆదాయం&period;&period;4&period;19 కోట్లు&period;&period;శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22&comma;452 మంది&period;21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు&period;టోకెన్ లు లేని భక్తులకు 12 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..