కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

Advertisements

<p>చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి&period; గోపాల కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు&period; ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి&comma; ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు&period; పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు&comma; చిత్రపటాన్ని అందజేశారు&period; ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్&comma; ఆలయ అధికారులు&comma; స్థానిక కోర్టు సిబ్బంది పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.