ప.గో.జిల్లా వెంప ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన.

ప.గో.జిల్లా వెంప ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ ఆంజనేయస్వామి ఆలయంలో విశేష ఘటన చోటుచేసుకుంది&period;భీమవరం మండలం వెంప గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక హోమాలు నిర్వహించారు&period; ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు&period;హోమాలు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ వానరం నేరుగా ఆలయంలోకి ప్రవేశించింది&period; భక్తులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా గర్భగుడి ముందు ప్రశాంతంగా కూర్చుని హోమాలు పూర్తయ్యే వరకు పూజా కార్యక్రమాలను తిలకించింది&period;ఈ దృశ్యాలను చూసిన భక్తులు భావోద్వేగానికి గురయ్యారు&period; ఆంజనేయస్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక హోమాలకు స్వయంగా ఆంజనేయస్వామి విచ్చేశారంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.