విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడ మాస మహోత్సవాలు.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఆషాడ మాస మహోత్సవాలు

Advertisements

<p>విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; తొలిరోజు వేద పండితులు&comma; అర్చక స్వాములు&comma; అమ్మవారికి సారె సమర్పించారు&period; 120 మంది అర్చకులు పసుపు&comma; కుంకుమ&comma; పువ్వులు&comma; గాజులు&comma; చలిమిడి&comma; చీర జాకెట్ తో పాటు పూజా సామాగ్రిని సారే గా సమర్పించారు&period; మేళతాళాలు&comma; మంగళ వాయిద్యాల నడుమ ఘాట్ రోడ్ ఓం టర్నింగ్ నుండి అమ్మవారికి కన్నులపండువగా సారె తీసుకువెళ్లారు అర్చక బృందం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.